పంచాంగం….20.10.2016

177
- Advertisement -

?కలియుగాబ్ది 5118 సంవత్సరం
?శాలివాహన శకం 1938 సంవత్సరం
?ఆంగ్ల సంవత్సరం 2016 అక్టొబర్ 20,గురువారం.
?శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
?ఆశ్వయుజ మాసం
?తిథి బ.పంచమి రా.10.27 వరకు
?నక్షత్రం రోహిణి ఉ.6.04 వరకు తదుపరి మృగశిర తె.4.48వరకు
(తెల్లవారితే శుక్రవారం)
?వర్జ్యం ప.11.16 నుంచి
12.46 వరకు
?దుర్ముహూర్తం ఉ.9.51
నుంచి 10.41 వరకు
తదుపరి ప.2.34 నుంచి 3.25
వరకు
?రాహు కాలం ప.1.30 నుంచి 3.00 వరకు
?యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
?శుభ సమయాలు..సా.4.09
నుంచి 5.56వరకు క్రయవిక్రయాలు,
అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -