పంచాంగం.. 18.09.16

562
- Advertisement -

పంచాంగం..ఆదివారం, 18.09.16

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి బ.విదియ రా.9.00 వరకు

నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.6.07 వరకు

తదుపరి రేవతి తె.4.40 వరకు(తెల్లవారితే సోమవారం)

వర్జ్యం సా.5.23 నుంచి 6.54 వరకు

దుర్ముహూర్తం సా.4.24 నుంచి 5.15 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు..ప.2.09 నుంచి 3.44 వరకు

క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు.

- Advertisement -