పంచాంగం…17.09.16

508
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి బ.పాడ్యమి రా.11.06 వరకు

నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.16
వరకు తదుపరి ఉత్తరాభాద్ర

వర్జ్యం సా.4.24 నుంచి 5.57 వరకు

దుర్ముహూర్తం ఉ.5.50 నుంచి 7.27 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి
10.30 వరకు

యమ గండం ప.1.30 నుంచి
3.00వరకు

శుభ సమయాలు..లేవు

*మహాలయ పక్షం ప్రారంభం*

- Advertisement -