పంచాంగం…10.10.16

605
- Advertisement -

?శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

?ఆశ్వయుజ మాసం

?తిథి శు.నవమి సా.5.36 వరకు తదుపరి దశమి

?నక్షత్రం ఉత్తరాషాఢ ప.3.50
వరకు తదుపరి శ్రవణం

?వర్జ్యం రా.7.55 నుంచి
9.32 వరకు

?దుర్ముహూర్తం ప.12.12
నుంచి 1.03 వరకు తదుపరి ప.2.30 నుంచి 3.20 వరకు

?రాహుకాలం ఉ.7.30 నుంచి
9.00 వరకు

?యమ గండం ఉ.10.30
నుంచి 12.00 వరకు

?శుభ సమయాలు..లేవు

? *మహర్నవమి*

- Advertisement -