పంచాంగం…06/10/2016

171
- Advertisement -

?శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

?ఆశ్వయుజ మాసం

?తిథి శు.పంచ మి ప.1.28
వరకు తదుపరి షష్ఠి

?నక్షత్రం అనూరాధ ఉ.9.10
వరకు తదుపరి జ్యేష్ఠ

?వర్జ్యం ప.3.16 నుంచి
5.01 వరకు

?దుర్ముహూర్తం ఉ.9.10
నుంచి 10.43 వరకు
తదుపరి ప.2.34 నుంచి 3.24
వరకు

?రాహుకాలం ప.1.30 నుంచి
3.00 వరకు

?యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభ సమయాలు..లేవు

- Advertisement -