పంచాంగం..04.11.16

592
Panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి శు.పంచమి పూర్తి
నక్షత్రం మూల రా.8.41 వరకు
వర్జ్యం రా.6.55 నుంచి 8.39 వరకు
దుర్ముహూర్తం ఉ.8.20 నుంచి 9.03 వరకు
తదుపరి ప.12.06 నుంచి 12.51 వరకు
రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభ సమయాలు..ఉ.10.40గంటలకు
దనుస్సు లగ్నంలో అన్నప్రాశన, శంకు స్థాపన,గృహ ప్రవేశాలు,వివాహాలు

- Advertisement -