పంచాంగం.. 02.10.16

447
- Advertisement -

*పంచాంగం..ఆదివారం, 02.10.16*
?శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు

?ఆశ్వయుజ మాసం

?తిథి శు.విదియ పూర్తి

?నక్షత్రం చిత్త రా.1.34 వరకు

?వర్జ్యం ఉ.7.59 నుంచి
9.44 వరకు

?దుర్ముహూర్తం సా.4.11
నుంచి 5.01 వరకు

?రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు

?యమ గండం ప.12.00
నుంచి 1.30 వరకు

?శుభ సమయాలు
..ప.2.11
నుంచి 3.44 వరకు క్రయ
విక్రయాలు, అగ్రిమెంట్లు.

- Advertisement -