తెలంగాణలో కొలువుల జాతర

194
Latest notifications for government jobs,
Latest notifications for government jobs,
- Advertisement -

దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గిరిజన, గురుకుల విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈమేరకు 516 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని పేర్కొంది. భర్తీ చేసే వాటిలో ప్రిన్సిపాల్ పోస్టులు 16, టీజీటీ 350 ఉద్యోగాలు, ఆర్ట్స్ టీచర్స్ 18, మ్యూజిక్ టీచర్స్ 32, పీఈటీ 50, స్టాఫ్ నర్స్ 50తోపాటు ఇతర పోస్టులు ఉన్నాయి.

- Advertisement -