టెడ్ ఎక్స్‌లో ప్రసంగించనున్న కేటీఆర్‌..

262
Minister KTR to address TEDxHyderabad - 'Crafting our Future'
Minister KTR to address TEDxHyderabad - 'Crafting our Future'
- Advertisement -

యువతలో సామాజిక బాధ్యతను, స్పూర్తిని కలిగించే వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ‘టెడ్‌ ఎక్స్‌’ కార్యక్రమంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామరావు పాల్గోననున్నారు. ఈ నెల 25న జరగనున్న ఈ కార్యక్రమంలో కేటీఆర్ భవిష్యత్తును ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలో అనే అంశంపై ప్రసంగించనున్నాడు. మనమంతా కలిసి తెలంగాణను ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని, ఇందుకోసం అందరూ ముందుకు రావాలని ఈ సంధర్బంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాగా, టెడ్ ఎక్స్‌ నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో పలువురు ప్రముఖులు పాల్గోననున్నారు. ఈ కార్యక్రమం గచ్చిబౌలీలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు.

- Advertisement -