గాంధీపై శ్రీకాంత్ అనుచిత కామెంట్స్

7
- Advertisement -

జాతిపిత మహాత్మా గాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంతో మందిని లైంగికంగా వేధించిన గాంధీ మహాత్ముడా అంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు.

స్వాతంత్ర్యం తీసుకొచ్చింది గాంధీ కాదు.. లక్షల మంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శ్రీకాంత్ భరత్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Also Read:ఆదివాసీల ఆరాధ్య దైవం..కొమురం భీం

- Advertisement -