హీరోయిన్లు అందాలు ప్రదర్శిస్తేనే …

956
Heroines-exposing
Heroines-exposing
- Advertisement -

సినిమా ప్రపంచంలో హీరోయిన్లు అంటేనే గ్లామర్. అందాలు ఆరబోసేందుకే ఎక్కువగా వెండితెరపై వీరికి ప్రాముఖ్యత ఇస్తారు. ఒకప్పుడు హీరోయిన్లు పల్చని చీరల్లో కనిపించీ కనిపించకుండా అందాలు చూపించేవాళ్లు.

కానీ తర్వాత ట్రెండ్ మారింది. టైట్ సల్వార్ , బెల్ బాటమ్ ఫాంట్లు, టీషర్టులతో ఫిగర్‌ని చూపించారు. ఇలా ట్రెండ్‌కు తగ్గట్టు హీరోయిన్ల అందాలు విందు మారుతూ వచ్చింది. ఒకప్పుడు బొడ్డందాలకు మాత్రమే పరిమితం అయ్యేవారు. ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకుండా వీపందాలను నిస్సంకోచంగా నేటి హీరోయిన్లు చూపించడానికి వెనకాడటం లేదు.

Heroines-exposing

నిన్నటి వరకు హీరోయిన్లు నాభి, వక్షోజాల అందాలు చూపించేవాళ్లు. బొడ్డు చుట్టూ టాటూలు, జ్యువెలరీ పెట్టి మరీ ప్రేక్షకుల్లో హీటు పెంచారు. అలాగే వక్షోజాలు కనిపించేలా డీప్ బ్లౌజులు, టీషర్టులతో హాట్ అందాలతో కనువిందు చేశారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. వీపు అందాలను హైలెట్ చేస్తున్నారు.

Heroines-exposing

బాహుబలి సినిమాలో తమన్నా వీపు అందాలు కనిపించేలా పచ్చబొట్టు మీద పాటలో ప్రేక్షకులకు కనువిందు ఇచ్చింది. సినిమా అంతటా ఆ సీనే హైలెట్ అయ్యింది. కేవలం సినిమాలోనే కాదు తమన్నాకు క్రేజ్ తెచ్చిపెట్టింది కూడా వీపు అందాలే.
అయితే ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ల అందాలకు సెన్సార్‌ బోర్డు కత్తెర వేస్తుండడంతో ఇప్పుడు ఈ భామలు ఏకంగా స్టేజ్‌ షోలపైనే తమ అందాలను ఆరబోస్తున్నారు.

Heroines-exposing

సెన్సార్ చేయడానికి ఎవరికీ అవకాశం లేకపోవడంతో భామల సోయగాలు చూసి ప్రేక్షకులు కూడా మైమరిచిపోతున్నారు. ఇటీవల పింక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ వీనుల విందుగా చూపించిన భారీ సోయగాలకు ఫ్లాట్ కాని ప్రేక్షకుడుండడు.

Heroines-exposing

తాజాగా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న రకుల్ ప్రీతి సింగ్ సైతం తన నాభి అందాలతో అదరగొట్టింది. తన ఫ్రెండ్ తమన్నా నటించిన అభినేత్రి ఆడియో కోసం సరికొత్త చీరకట్టు లో వచ్చి అందరిని ఆకర్షించింది. తన నాభికి ఆరేడు అంగళాల క్రిందకు రకుల్ చూపించిన క్లీవేజ్ షో చూసి జనాలు ఆడియో ఫంక్షన్ చూడాలా..లేక రకుల్ నాభి అందాలు చూడాలో అర్ధం కాలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఏది ఏమయినా ఇటీవల మన హీరోయిన్స్ కూడా బాలీవుడ్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గడం లేదు.

- Advertisement -