రష్మీ, సుధీర్ ల మధ్య ఏమీ లేదా?..

590
getup-srinu-gives-clarification-sudheer-rashmi-relationship-facebook-
getup-srinu-gives-clarification-sudheer-rashmi-relationship-facebook-

ఇంటర్నెట్ కు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. అంతర్జాలాన్ని ఉపయోగించడమే తెలియాలి గానీ దాంతో అద్భుతాలు చేయవచ్చు. విజయాలు సాధించవచ్చు. సామాజిక అనుసంధాన మాధ్యమాలైన ఫేస్ బుక్లు, వాట్సప్ లాంటి వాటి ద్వారా ప్రజలతో ఎలాంటి వారైనా, ఎక్కడి నుంచైనా కంప్యూటర్ తోనైనా, ఫోన్ తోనైనా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంతటి అవకాశం నేడు సాంకేతికత అభివృద్ధిలో భాగంగా అందిన వరం.

హాట్ యాంకర్ రష్మిగౌతమ్, జబర్దస్త్ కామెడీ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ ల మధ్య లవ్ ఎఫైర్ బయటపడింది. మరో జబర్దస్త్ కామెడీ షో నటుడు గెటప్ శ్రీను వీరి ఎఫైర్ ని బయటపెట్టాడు. జబర్దస్త్ కామెడీ షోలో సమయంలో రష్మి-సుధీర్ ల మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని, ప్రస్తుతం పీకల్లోతు ఎఫైర్లో ఉన్నారనే ప్రచార జరిగింది. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే, తాజాగా రష్మీ-సుధీర్ ల లవ్ ఎఫైర్ ని బయటపెట్టాడు గెటప్ శ్రీను. ఫేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొన్న గెటప్ శ్రీను ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సవరివరంగా సమాధానం ఇచ్చాడు. రష్మి-సుధీర్ లవ్ ఎఫైర్ గురించి అడిగిన ప్రశ్నకి.. చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చాడు గెటప్ శ్రీను. రష్మీ-సుధీర్ ల లవ్ ఎఫైర్ ప్రచారానికి ప్రధాన కారణం జబర్ దస్ట్ టీం అని.. వాళ్లిందరినీ లవ్ బర్ట్స్ గా క్రియేట్ చేస్తూ పంచులేస్తే వర్కవుట్ అవుతుందని అలా చేసే వాళ్లం. నిజానికి రష్మి-సుధీర్ ల మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. వాళ్లిందరూ మంచి స్నేహితులు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు గెటప్ శ్రీను.

ప్రస్తుతం రష్మీ-సుధీర్ లు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ జోడీ’ డ్యాన్స్ షోకి టీం లీడర్ గా చేస్తున్నారు. అక్కడ కూడా వీరిపై సటైర్లు ఆగడం లేదు.