బాలీవుడ్ మరో సెక్స్ బాంబ్!

546

ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ హాట్ సెక్స్ బాంబ్ స్థానాన్ని ఇండియన్-జర్మన్ అయిన ఎవ్లిన్ లక్ష్మి శర్మ భర్తీ చేసేలా కనిపిస్తోంది. ఎవ్లిన్.. సన్నీ కన్నా హాట్‌గా, రొమాంటిక్‌గా కనిపిస్తోందని బాలీవుడ్ సినీ జనాలు అనుకుంటున్నారు.

బాలీవుడ్ లో హాట్ హాట్ సెక్స్ బాంబ్ ఎవరు అంటే.. వెంటనే చెప్పే సమాధానం సన్నీ లియోన్. భారతదేశంలో టాప్ మొస్ట్ సెలబ్రెటీగా ఆన్ లైన్ సెర్చ్ లో రికార్డులు సృష్టిస్తున్న సన్నీ కి ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూర్వాశ్రమం పోర్న్ నుంచి బాలీవుడ్ కి వచ్చిన సన్నీ.. ఇక్కడ అభిమానులకు ఏమేమి కావాలో అన్నీ వెండితెర వేదికగా అందించడం మొదలుపెట్టింది. దీంతో సన్నీ అంటే.. స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో పెట్టుకోవాలని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు సన్నీకి కాంపిటేటర్ రాబోతుందని అంటున్నారు బాలీవుడ్ జనాలు.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ బ్యాచ్ మొత్తం హాలీవుడ్ ట్రిప్ ల మీద పడ్డారు. హాలీడే ట్రిప్ అంటూ వెళ్లటం, అక్కడ ఫొటోలు సెక్సీగా దిగటం,వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం. ఇదో ట్రెండ్ అయ్యిపోయింది. ఆనందానికి ఆనందం, పబ్లిసిటీకు పబ్లిసిటీ. అందుకే బ్యూటీలంతా ఎగబడి మరీ హాలీడే స్పాట్స్ కు క్యూ కట్టారు. తాజాగా యహీ జవానీ హై దీవానీ బ్యూటీ ఎల్విన్ శర్మ హాలీడే ట్రిప్ అంటూ బలీకు వెళ్ళింది. అక్కడ ఆమె ఏ మేరకు ఎంజాయ్ చేసిందో కానీ ఫొటోలు మాత్రం మాంచి హాట్ గా దిగి చూసేవాళ్లను రెచ్చగొట్టే పోగ్రాం పెట్టింది. వాస్తవానికి ఎల్విన్ శర్మ బాలీవుడ్ కెరీర్ ఏమీ అంత గొప్పగా లేదు. ఇప్పటికీ ప్రయత్నాల స్దాయిలోనే ఉంది.

కానీ లక్ ఏమిటంటే చేసినవి కొద్ది చిత్రాలే అయినా తన హాట్ బాడీతో ఆకట్టుకుని, అందరిలో మనస్సుల్లో తిష్ట వేసింది. దాంతో ఆమెకు సినిమా ఆఫర్స్ కన్నా ఎక్కువగా మోడలింగ్ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. కానీ ఎన్ని మోడలింగ్ వర్క్ లు చేసినా, సినిమా దారి సినిమాదేగా. అందుకే ఆమె సినిమాల్లో తన కంటూ ఓ స్దానం క్రియేట్ చేసుకుని దూసుకుపోవాలని, ఇండస్ట్రీని దున్నేయాలని కలలు కంటోంది. అందుకోసం ఇదిగో ఇలా తన అందాల ప్రదర్శన పోగ్రాం పెట్టుకుంది. అందాల ఆరబోత విషయంలో ఎవ్లిన్ ఇలానే కొనసాగితే సన్నీ లియోన్ ని మించిపోతుందనడంలో అతిశయోక్తి లేదని అంటున్నారు.