బాబును విచారిస్తాం

386
Naidu Rushes to Vijayawada After ACB Court Order in Cash-for-Vote Scam
Naidu Rushes to Vijayawada After ACB Court Order in Cash-for-Vote Scam

ఓటుకు నోటు కేసులో ఏసీబీ వేగం పెంచింది.  ఈ కేసులో  ఏపీ సీఎం చంద్రబాబును విచారిస్తామని ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు మెమో దాఖలు చేశారు. సెప్టెంబర్‌ 29న హాజరు కావాలని రేవంత్‌, సెబాస్టియన్, ఉదయ్‌ సింహలకు సహన్లు జారీ చేసింది ఏసీబీ కోర్టు.  కొత్త ఎఫ్‌ఐఆర్ అవసరం లేదని ఏసీబీ పేర్కొంది. పాత ఎఫ్‌ఐఆర్ ద్వారానే విచారణ కొనసాగిస్తామని మెమోలో ఏసీబీ తెలిపింది. సెప్టెంబర్ 29లోపు చంద్రబాబుపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని కోర్టుకు ఏసీబీ విన్నవించింది.