పంచాంగం..1.09.16

167
Panchangam
Panchangam

*పంచాంగం…గురువారం, 01.09.16*

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి అమావాస్య ప.1.45 వరకు
తదుపరి భాద్రపద శు.పాడ్యమి

నక్షత్రం మఖ ఉ.11.24 వరకు
తదుపరి పుబ్బ

వర్జ్యం రా.7.45 నుంచి 9.46 వరకు

దుర్ముహూర్తం ఉ.9.53 నుంచి 10.44 వరకు తదుపరి ప.2.51 నుంచి 3.43 వరకు