ధర్మారెడ్డికి సీఎం కేసీఆర్ అభినందనలు..

121

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిసి విసెష్‌ అందుకున్నారు. ఎమ్మెల్యే తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నియోజకవర్గంలో 7 మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 2,552 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ధర్మారెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు.