తిరుమల సమాచారం

447
Triumala Information

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.నడక మార్గంలో తిరుమలకి చేరుకున్న భక్తులు ఒక పార్టమెంట్ లో వేచి ఉన్నారు. నడక మార్గం వారికి శ్రీవారి దర్శనానికి 3 గంటల స‌మయం పడుతోంది. నిన్న ఆగస్ట్ 24 న స్వామివారిని 72,621 భక్తులు దర్శించుకున్నారు. నిన్న 40,578 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం : 2,74 కోట్లు.

దినేష్ రెడ్డి –  తిరుమల రిపోర్టర్