తిరుమల సమాచారం

204
ttd information
ttd information

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనార్థం గురువారం ఉదయం భక్తులు రెండు కంపార్ట్మెంట్‌లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 కంపార్టుమెంట్లలో భక్తులు  వేచి ఉన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి3 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.  కాలినడకన స్వామివారిని దర్శించుకునే భక్తులు 1 కంపార్టు మెంట్ లో వేచి ఉన్నారు.  నిన్న స్వామివారిని 56,826 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారికి 26,826 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ   ఆదాయం   3.29 కోట్లు

దినేష్ రెడ్డి – తిరుమల రిపోర్టర్