తిరుమల సమాచారం

200
tirumala information
tirumala information

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నడక మార్గంలో తిరుమల చేరుకున్నభక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. కాలి నడకన స్వామివారిని దర్శించుకునే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 87,037 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారికి 44,203 మంది భక్తలుతలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ   ఆదాయం 3.21 కోట్లు

దినేష్ రెడ్డి – తిరుమల రిపోర్టర్