- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.
ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు
ఖరీఫ్ పంటకు మద్దతు ధర కోసం రూ.2 లక్షల 70వేల కోట్లు కేటాయింపు
రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వేషన్స్ స్కీమ్
వార్డా-బల్లార్షా లేన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం
రత్లాం-నాగ్డా 4 లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
బద్వేల్-నెల్లూరు 4 లేన్ల హైవేకు కేబినెట్ ఆమోదం
Also Read:దానిమ్మ..అస్సలు వదలరు!
- Advertisement -

