జాతిపిత మహాత్మాగాంధీకి కేటీఆర్ వినమ్ర నివాళి..

55
- Advertisement -

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. అహింసా మార్గం, సత్యాగ్రహ దీక్షల ద్వారా భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని విస్తృత ప్రజా ఆందోళనగా మలచి ప్రపంచానికి సరికొత్త పోరాటరూపాన్ని చూపిన జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వారికి వినమ్ర నివాళి అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -