పండంటి ఆరోగ్యానికి పది సూత్రాలు

276
good-health
- Advertisement -

1.రోజు తినే ఆహారం లో పాలకూరా తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

2. రోజు ఓ 20 నిమిషాలు పాటు వ్యాయమం ,రన్నింగ్ చేసినట్టు అయితే ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు

3. ఇంట్లో పనిమనుషుల మీద ఎక్కువ గా ఆధారపడకుండా ,మన పని మనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన శారీరక వ్యాయమం తో పాటు క్యాలరీలు కూడా అధికంగా ఖర్చు అవుతాయి.

4. తలనొప్పి తో భాధపడుతున్నప్పుడు వేడి వేడి నీటిలో కొద్దిపాటి తేనె కలుపుకోని తాగితే తలనొప్పి నుండి
విముక్తి పోందవచ్చు

5. కొవ్వు తగ్గించుకొవడానికి రోజూ క్రమం తప్పకుండా కొన్ని ఓట్స్ తీసుకుంటే కొవ్వును తేలిగా తగ్గించు కోవచ్చు

6.నీళ్ళు తాగడం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా అత్యవసరం ,వ్యాయవం చేయడానికి ముందు తరువాత కూడా నీళ్ళు తాగితే శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది.

- Advertisement -