Thursday, April 18, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. అక్టోబర్ 11న విడుదలైన ఈ చిత్రానికి తొలి ఆట నుండే...

ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాల్లో ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు మలేషియా, సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో కౌలాలంపూర్ బతుకమ్మ...

తిత్లీ తుపాను ప్రభావంపై సీఎం కేసీఆర్ సమీక్ష

దేశవ్యాప్తంగా తిత్లీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మద్య విద్యుత్తు సరఫరా కారిడార్ దెబ్బతిన్నది. తాల్చేరు-కోలార్, అంగూర్- శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో తిత్లీ తుపాను ప్రభావంపై...

‘మీటూ’.. అమితాబ్‌పై ఆసక్తికర విషయాలు..!

లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. తమ జీవితంలో జరిగిన లైంగిక దాడులు, వేధింపుల గురించి బాలీవుడ్‌కు చెందిన పలువురు మహిళలు 'మీటూ' ఉద్యమం ద్వారా బయటపెడుతున్నారు. ఇదివరకే బాలీవుడ్ నటుడు నానా...

చంద్రబాబువి శిఖండి రాజకీయాలు-కేటీఆర్

రాబోయే ఎన్నికలు ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ పనితీరుపై రెఫరెండంగా భావిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ప్రతిపక్షాలు కూడా వారి పనితీరుకు రెఫరెండంగా భావించాలని...

ఖాతాదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు తమ మొబైల్ నెంబర్లను వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. లేనిపక్షంలో ఈ ఏడాది డిసెంబర్ 1,2018 నుంచి వారి...

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 308/4..

ఉప్పల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ముందు విండీస్ మరోసారి పసికూనగానే మిగిలింది. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విరుచుకుపడటంతో 311 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. పేసర్‌ ఉమేశ్‌ యాదవ్...
TRS

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు..

టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలు, కులసంఘాల ఆశీర్వాద సభలు, డివిజన్లలో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీలోకి వెల్లువలా చేరికల జోరు వెరసి గులాబీ ప్రచారం గుబాళిస్తున్నది. గ్రామగ్రామానా...

మహర్షి మూవీలో మహేష్‌ మరో లుక్‌..

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 'భరత్‌ అనే నేను'సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌ బాబు అప్‌ కమింగ్‌ మూవీ 'మహర్షి' సినిమాలో నటిస్తున్నారు. దీని కోసం అభిమానులు...

మద్యం దుకాణాలపై నిఘా నేత్రం..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మద్యం దుకాణాలపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మద్యం నియంత్రణకు ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో అబ్కారీశాఖ సమావేశమైంది....

తాజా వార్తలు