Friday, April 19, 2024

రాజకీయాలు

Politics

Talasani

కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబేః త‌ల‌సాని

కులాల మ‌ధ్య చిచ్చు వ్య‌క్తి ముమ్మాటికి చంద్ర‌బాబే అన్నారు ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత మీడియాతో మాట్లాడారు త‌ల‌సాని. ఇటీవల ఏపీకి వెళ్లిన తలసాని.....
pocharam

అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం…ఎన్నిక లాంఛనమే

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. స్పీకర్‌గా మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీ...
Omar Abullah

ఒమర్ ఇంటిపై మనసుపడ్డ కేటీఆర్

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఇల్లు చూసి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రముగ్ధులయ్యారు. మంచుతో కప్పుకుపోయిన శ్రీనగర్‌లోని ఓమర్‌ ఇంట్లో నివసించాలని ఉందని ట్వీట్ చేశారు. వరాలిచ్చే దేవత...
kcr

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్..

తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. అసెంబ్లీలో తొలుత ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ చేత ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్‌. అనంతరం రేఖానాయక్(టీఆర్‌ఎస్), డి.అనసూయ(సీతక్క)(కాంగ్రెస్), గొంగిడి సునీత(టీఆర్‌ఎస్), హరిప్రియ...
kcr

స్పీకర్‌..ఏకగ్రీవమే..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నేడు కొలువుదీరనుంది. నేటి నుండి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్‌గా ఎవరు ఎన్నికవుతారు ? అనే ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ రేసులో పోచారం,ఈటల రాజేందర్...
mumtazahmedkhan

ప్రొటెం స్పీక‌ర్ గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రమాణం

రేప‌టి నుంచి తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభంకానున్న సంగ‌తి తెలిసిందే. ఈసంద‌ర్భంగా నేడు ప్రొటెం స్పీక‌ర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మ‌ద్ ఖాన్ చేత గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి...
ktr

త్వరలో ఏపీకి సీఎం కేసీఆర్…

దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ప్రంట్ ఏర్పాటులో భాగంగా ఏపీలో వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యామని తెలిపారు మంత్రి కేటీఆర్. లోటస్‌ పౌండ్‌లో జగన్‌తో భేటీ అనంతరం...
3 MLCs disqualified in Telangana

ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పొందుపరిచిన పార్టీ పిరాయింపుల చట్టం ప్రకారం వారిపై వేటు వేసినట్లు స్వామి గౌడ్...

వైఎస్‌ జగన్‌తో కేటీఆర్ భేటీ…

వైసీపీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగన్ నివాసం లోటస్‌ పౌండ్‌లో జరిగిన ఈ భేటీలో టీఆర్‌ఎస్ ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్,...

ప్రోటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్ ప్రమాణస్వీకారం..

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రోటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన నేడు (బుధవారం) సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ సాయంత్రం 5...

తాజా వార్తలు