Thursday, April 18, 2024

గాసిప్స్

Gossips

ఆమె పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. అయితే చిరు మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో చిరు తన...

‘ఆదిపురుష్’ ఫస్ట్ షో కాస్ట్లీ గురూ

ప్ర‌భాస్ హీరోగా వ‌స్తోన్న తాజా చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయ‌ణ క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంద‌రికీ...

‘పుష్ప‌ 2’ లో న‌టించ‌ట్లేదట

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప‌2 సినిమాలో మెయిన్ విల‌న్‌గా ఫాహ‌ద్ ఫాజిల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తో పాటూ జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ మూవీలో ఓ రోల్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా...

అవంతికకు గుర్తింపు రాలేదట..!

తెలుగు సినిమాను ప్రపంచంకు పరిచయం చేసిన సినిమా బహుబలి. ఈ సినిమాలో నటించిన వారందరూ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. అయితే తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా చేసిన కామెంట్స్‌...

భగవంత్ కేసరిలో శ్రీలల..

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'భగవంత్ కేసరి' టీజర్ లో మునుపెన్నడూ చూడని లుక్ లో...

బన్నీతో శ్రీలీల చేస్తోంది ఏమిటి ?

పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్ శ్రీలీల బర్త్ డే నేడు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా...

తెలంగాణ యాసకు కేరాఫ్ ‘శకుంతల’

తెలంగాణ శకుంతల...పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ, రాయలసీమ యాసతో ఆకట్టుకున్నారు. ప్రధానంగా విలన్ పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు. రంగస్థల నటిగా తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె...విలక్షణ పాత్రలతో మెప్పించారు....

Guntur Karam:అదిరే అప్‌డేట్

ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. జూన్ 12 నుండి హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేయగా ఈ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా...

మను చరిత్ర మూవీ లాంఛ్‌ బై విశ్వక్‌సేన్‌

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర ‘విడుదలకు సిద్ధమవుతోంది. ప్రొద్దుటూర్ టాకీస్ బ్యానర్ లో ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న...

తాగుదాం తాగి ఊగుదాం సాంగ్‌ లాంఛ్‌ బై ఆర్జీవీ

‘బిగ్‌‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్‌కట్ బాలరాజు. మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న...

తాజా వార్తలు