Saturday, November 23, 2024

రాష్ట్రాల వార్తలు

ఇందిరా గాంధీ దేశానికే గర్వకారణం: భట్టి

ఇందిరా గాంధీ భారత దేశానికే గర్వకారణం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా గాంధీ భవన్ లో ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు...

తెలుగు రాష్ట్రాల్లో చలి – పులి!

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు మామూలుగానే ఉంటున్న రాత్రివేళ చలి అధికంగా ఉంటోంది. బంగాళాఖాతంలో దక్షిణం, ఉత్తరాన రెండు ఆవర్తనాలు ఉండగా వాటి ప్రభావం...

ఏఐ సాయంతో మూడు గంటల్లో దర్శనం!

తిరుపతి టీటీడీ 54వ టీటీడీ పాలకమండలి మొదటి సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని... ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ సహాయంతో సామాన్య భక్తులు మూడు గంటల్లో దర్శన భాగ్యం...అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతాం అన్నారు....

ఎన్ని కేసులు పెట్టినా భయపడం: వై.సతీష్ రెడ్డి

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్ట్ ను ఖండిస్తున్నాం అన్నారు బీఆర్ఎస్ నేత వై. సతీష్ రెడ్డి. ఆయన అరెస్ట్ అక్రమం. సర్కారు తప్పులను ఎండగడుతున్నందుకే...

జగనే మా బ్రాండ్: మాజీ మంత్రి రోజా

వైసీపీ హయాంలో కేవలం 36 మంది అమ్మాయిలే మిస్ అయ్యారు అన్నారు మాజీ మంత్రి రోజా. దిశా యాప్ ద్వారా మిస్ అయిన అనేక మంది ఆడపిల్లలను రక్షించాం అన్నారు. నిజంగా మా...

KTR:ప్రశ్నిస్తే సంకెళ్లు…నిల‌దీస్తే అరెస్టులు!

ప్రశ్నిస్తే సంకెళ్లు..నిలదీస్తే అరెస్టులా ఇదేనా ప్రజాపాలన చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. నియంత రాజ్యమ‌ది...నిజాం రాజ్యాంగ‌మిది..కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్ విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా?...

తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్: హరీశ్‌ రావు

తుర్కయాంజల్, జేబీ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.తెలంగాణ అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్...

కొడంగల్‌లో రేవంత్ సోదరుడి అరాచకాలు:ఈటెల

రేవంత్ రెడ్డికి ఓటు వేసి కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు అయింది కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కాంగ్రెస్ వాళ్లే ఈ...

వైసీపీ పాలనలో మహిళలపై దారుణాలు: హోంమంత్రి అనిత

ఐదేళ్ల వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో పోలీసులకు పూర్తి వసతులు కల్పించకపోయినా.. నేరాలను కట్టడి చేసేందుకు అష్టకష్టాలు పడ్డారని తెలిపారు హోంమంత్రి అనిత.శాసన మండలిలో శాంతిభద్రతలపై వాడీవేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారా ఘటనలను...

ఢిల్లీలో డేంజర్ బెల్స్.. మరింత క్షీణించిన గాలి నాణ్యత!

దేశ రాజధాని ఢిల్లీలో డేంజర్ బెల్స్ మొగుతున్నాయి. వాయు కాలుష్యం తీవ్రత తారాస్థాయికి చేరి గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఇవాళ ఉదయం 6గంటలకు సమయానికి గాలి నాణ్యత సూచిక 481కు చేరింది....

తాజా వార్తలు