Thursday, April 18, 2024

రాష్ట్రాల వార్తలు

ఉగాది తరువాత ఉగ్ర తెలంగాణను చూస్తారు.. కేంద్రానికి మంత్రుల సవాల్..

తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు చేయటం కొత్తేమీ కాదు.. ఉగాది తరువాత ఉగ్ర తెలంగాణను కేంద్ర ప్రభుత్వం చూడబోతున్నదని మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆహార శాఖ మంత్రా?...
trs

టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేతలు..

సీఎం కేసీఆర్ పాలన దక్షత,అభివృద్ధి సంక్షేమ పథకాలు,నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మంత్రి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి పని చేయడానికి నిర్ణయించుకొని మెండోరా మండలం ధూద్గామ్ గ్రామానికి...
jaga

నల్లగొండ పట్టణంపై ఆయనది చెరగని ముద్ర..

సీనియర్ టీఆర్ఎస్ నేత చిలుకల గోవర్ధన్ అకస్మాత్తుగా మరణించడం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన...
minister ktr

ఫెర్రింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సోమవారం కేటీఆర్ ప్రారంభించారు. దాదాపు 30 మిలియన్ యూరోల పెట్టుబడితో...
kondaveedu

మేము సైతం : కొండవీడు చిత్ర బృందం

టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌కు విశేష స్పందన వస్తుంది. తాజాగా కొండవీడు చిత్ర బృందం జూబ్లీహిల్స్ లోని జీహెచ్‌సీఎం పార్క్ లో మొక్కలు నాటారు. ఈ...

అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరగాలి: హరీశ్‌ రావు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచింగ్‌ ఆసుపత్రిల్లో బ్రెయిన్‌డెడ్‌ నిర్ధారణ ప్రక్రియ చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నిమ్స్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు సాధ్యమైనంత త్వరగా ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. బెడ్...
kcr

హైదరాబాద్‌లో ఇంటి స్థలం..రూ.కోటి నజరానా

పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందుకు...
kcr cm

ఆరోగ్య రంగంలో అద్భుత విజ‌యాలు..

ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత విజ‌యాలు సాధించిందన్నారు సీఎం కేసీఆర్. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఆరోగ్య రంగంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించాలన్నారు. 2014 కంటే ముందు...

గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌లను ఖండించిన మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి..

త‌మిళిసై బీజేపీ నేతగా వస్తే మేమెందుకు ప్రోటోకాల్ ఇస్తాము..! ఆమె గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విలో వ‌స్తే మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ప్ర‌ధాని...
Rahul gandhi

రాహుల్, రేవంత్‌లపై ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు..

కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు...

తాజా వార్తలు